సునీత విలియమ్స్ బృందానికి ఏపీ శాసనసభ అభినందనలు 1 y ago

featured-image

AP: సునీత విలియమ్స్ బృందానికి ఏపీ శాసనసభ అభినందనలు తెలియజేశారు. భూమి మీదకు సురక్షితంగా తిరిగి రావడం శుభపరిణామమన్నారు అలాగే, యావత్ మానవాళికి వ్యోమగాములు స్పూర్తిదాయకం మన్నారు. మానవాళి నిరంతర ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమని శాసనసభలో స్పీకర్ తెలిపారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD